ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ పంచాయతీ రాజ్ దినం నాడు ప్రజలకు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2022 9:28AM by PIB Hyderabad
జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుబాకాంక్షలు తెలిపారు. పంచాయతీ లు అనేవి భారతదేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు గా ఉన్నాయి అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మీ అందరి కి జాతీయ పంచాయతీ రాజ్ దినం తాలూకు అనేకానేక శుభకామన లు. పంచాయతీ లు భారతీయ ప్రజాస్వామ్యాని కి ఆధార స్తంభాలు గా ఉన్నాయి. పంచాయతీ ల బలం లోనే న్యూ ఇండియా యొక్క సమృద్ధి ఇమిడి ఉంది. రండి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం లో మన పంచాయతీల ను మరింత ఎక్కువ శక్తిమంతం గా తీర్చిదిద్దేందుకు సంకల్పాన్ని తీసుకొందాం.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1819609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 190
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam