వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2022-23 రబీ కాలం (ఆర్ఎంఎస్)లో, తొమ్మిది రాష్ట్రాల నుండి 69.24 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరణ(17.04.2022 వరకు) ఇటీవలే ప్రారంభమైన ఆర్ఎంఎస్ 2022-23 గోధుమ సేకరణ ద్వారా ఇప్పటివరకు 5.86 లక్షల రైతులకు 1391.41 కోట్ల రూపాయల ఎంఎస్పి ప్రయోజనం చేకూరింది

Posted On: 18 APR 2022 3:50PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రబీ మార్కెటింగ్ సీజన్ 2022-23లో గోధుమ సేకరణ ఇటీవల ప్రారంభమైంది. 17.04.2022 వరకు 69.24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎటి) గోధుమలను కొనుగోలు చేయడం ద్వారా 5.86 లక్షల మంది రైతులకు ఎంఎస్పి  విలువ రూ. 13951.41 కోట్లు ప్రయోజనం చేకూరింది. 

 

 

 

 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2021-22లో రైతుల నుండి ఎంఎస్పి  తో వరి సేకరణ సాఫీగా సాగుతోంది. 

754.08 ఎల్ఎంటి వరి (ఖరీఫ్ పంట 750.95  ఎల్ఎంటి, రబీ పంట 3.14  ఎల్ఎంటి కలిపి)  సేకరణ అయింది.  ఇప్పటి వరకు 108.90 లక్షల మంది రైతులకు ఎంఎస్పి విలువ రూ. 1,47,800.28 కోట్లు ప్రయోజనం చేకూరింది. 

 

 

  

 ఆర్ఎంఎస్ 2022-23లో గోధుమ సేకరణ (17.04.2022 వరకు)/


18.04.2022 నాటికి

 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 

సేకరించిన గోధుమలు (ఎంటీలు )

లబ్ది పొందిన రైతుల సంఖ్య 

ఎంఎస్పి విలువ ( రూ కోట్లలో)

पंపంజాబ్ 

3216668

256070

6481.59

హరియాణా 

2776496

215151

5594.64

మొత్తం యు.పి 

29794

5783

60.04

మధ్యప్రదేశ్ 

898679

108260

1810.84

రాజస్థాన్ 

544

46

1.10

ఉత్తరాఖండ్ 

370

59

0.75

చండీగఢ్ 

1085

180

2.19

గుజరాత్ 

6

3

0.01

హిమాచల్ ప్రదేశ్ 

133

38

0.27 

  మొత్తం అఖిల భరత్ స్థాయిలో  

6923775.8

585590

13951.41

 

***



(Release ID: 1818005) Visitor Counter : 156