ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
18 APR 2022 9:32AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 186.54 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,542
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 1,985 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,10,773 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.83%
వారపు పాజిటివిటీ రేటు 0.32%
గత 24 గంటల్లో చేసిన 2,61,440 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.21 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1817673)
Visitor Counter : 158
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam