ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మార్చి 2022 నాటికి జాతీయ పెన్షన్ సిస్టంలో వివిధ పథకాల క్రింద 520 లక్షల మంది చందాదారులు ఏటా 22% కంటే ఎక్కువ పెరుగుదల నమోదవుతుంది


అటల్ పెన్షన్ యోజన (ఏపివై) నిర్వహణలో మొత్తం పెన్షన్ ఆస్తులు రూ. 7.36 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది ఏటా 27% కంటే ఎక్కువ వృద్ధిని చూపుతోంది.

Posted On: 08 APR 2022 1:43PM by PIB Hyderabad

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పి ఎస్) కింద వివిధ పథకాలలో చందాదారుల సంఖ్య మార్చి 2021 నాటికి 424.40 లక్షల నుండి 2022 మార్చి చివరి నాటికి 520.21 లక్షలకు పెరిగింది సంవత్సరానికి 22.58% పెరుగుదల (పట్టిక - 1)

 

పట్టిక 1: టేబుల్-1: నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు అటల్ పెన్షన్ యోజన కింద వివిధ పథకాలలో చందాదారుల సంఖ్య:

(సంఖ్య లక్షల్లో)

వ.సంఖ్య 

రంగం 

మర్చి-20

మర్చి-21

మర్చి-22

ఏటా వృద్ధి శాతం 

 
 
 

1

కేంద్ర ప్రభుత్వం 

21.02

21.76

22.84

4.96

 

2

రాష్ట్ర ప్రభుత్వం 

47.54

51.41

55.77

8.48

 

3

కార్పొరేట్ రంగం 

9.73

11.25

14.04

24.80

 

4

పౌరులందరి రంగం 

12.52

16.47

22.92

39.16

 

5

ఎన్ పి ఎస్ లైట్ *

43.32

43.02

41.87

-

 

6

అటల్ పెన్షన్ యోజన 

211.42

280.49

362.77

29.33

 

మొత్తం 

345.55

424.40

520.21

22.58

 

*2015 ఏప్రిల్ 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్లకు అనుమతి లేదు 

31 మార్చి 2022 నాటికి, నిర్వహణలో ఉన్న మొత్తం పెన్షన్ ఆస్తులు రూ. 7,36,592 కోట్లు 27.43% ఏటా వృద్ధిని చూపుతున్నాయి (పట్టిక - 2).

పట్టిక- 2: నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు

    (Rs. In Crore)

వ.సంఖ్య

రంగం 

మర్చి- -20

మర్చి- -21

మర్చి- -22

ఏటా వృద్ధి శాతం 

 
 
 

1

కేంద్ర ప్రభుత్వం

1,38,046

1,81,788

2,18,577

20.24

 

2

రాష్ట్ర ప్రభుత్వం 

2,11,023

2,91,381

369,427

26.78

 

3

కార్పొరేట్ రంగం

41,243

62,609

90,633

44.76

 

4

పౌరులందరి రంగం

12,913

22,206

32,346

45.66

 

5

ఎన్ పి ఎస్ లైట్ 

3,728

4,354

4,687

7.65

 

6

అటల్ పెన్షన్ యోజన 

10,526

15,687

20,922

33.37

 

మొత్తం 

4,17,479

5,78,025

7,36,592

27.43

 


ఎన్ పి ఎస్, ఏపివై గురించి మరింత సమాచారం కోసం దయచేసి www.pfrda.org.in ని సందర్శించండి

****


(Release ID: 1815134) Visitor Counter : 112