ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

185.04 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 1.98 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 11,871 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,086

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.22%

Posted On: 06 APR 2022 9:27AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 185.04 కోట్ల ( 1,85,04,11,569 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,22,69,994 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.98 కోట్లకు పైగా ( 1,98,31,257 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403904

రెండో డోసు

10002798

ముందు జాగ్రత్త డోసు

4498875

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413615

రెండో డోసు

17516072

ముందు జాగ్రత్త డోసు

6946612

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

19831257

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57440351

రెండో డోసు

38879910

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554857433

రెండో డోసు

468143382

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202790758

రెండో డోసు

185837174

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126769720

రెండో డోసు

115752286

ముందు జాగ్రత్త డోసు

12327422

ముందు జాగ్రత్త డోసులు

2,37,72,909

మొత్తం డోసులు

1,85,04,11,569

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 11,871 కు కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,198 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,97,567 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,086 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,81,374 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79.20 కోట్లకు పైగా ( 79,20,27,142 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.22 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.23 శాతం వద్ద ఉంది.

 

****



(Release ID: 1814150) Visitor Counter : 134