ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ సంవత్సరం సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2022 8:39AM by PIB Hyderabad

మంగళప్రదమైనటువంటి నవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. విక్రమ్ సంవత్ 2079 ప్రతి ఒక్కరి జీవనం లో కొత్త ఉత్సాహాన్ని మరియు నూతన అభినివేశాన్ని తీసుకురావాలిగాక అని ఆయన అభిలషించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మీకందరికి ఇవే నవ సంవత్సర శుభకామన లు. విక్రమ్ సంవత్ 2079 అందరి జీవనం లో కొత్త ఉత్సాహాన్ని మరియు కొత్త అభినివేశాన్ని తీసుకురావాలిగాక.’’ అని పేర్కొన్నారు.

 

 
**
DS/ST

(రిలీజ్ ఐడి: 1812883) సందర్శకుల సూచీ సంఖ్య : : 258