ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 26 MAR 2022 9:01AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 182.87 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,741

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,349 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,80,436 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,660 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.25%

వారపు పాజిటివిటీ రేటు 0.29%

గత 24 గంటల్లో చేసిన 6,58,489 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.63 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1810096) Visitor Counter : 146