ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 MAR 2022 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 182.23 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,427

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,531 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,75,588 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,938 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.29%

వారపు పాజిటివిటీ రేటు 0.35%

గత 24 గంటల్లో చేసిన 6,61,954 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.49 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****



(Release ID: 1809156) Visitor Counter : 159