ప్రధాన మంత్రి కార్యాలయం

మాతృభూమి ప‌త్రిక శ‌త‌వార్షికోత్స‌వ వేడుక‌ల ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

Posted On: 18 MAR 2022 12:18PM by PIB Hyderabad

మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.వి.శ్రేయమ్స్ కుమార్ జీమాతృభూమి బృందం అదరికిపాఠకుగౌర అతిథులకు

స్కారం!

మాతృభూమి వార్షికోత్స వేడుక సందర్భంగా రుగుతున్న కార్యక్రమంలో ప్రసంగించడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది సందర్భంగా  త్రికతో అనుబంధం  వారందరికీ నా అభినందలు తెలియచేస్తున్నానుఅలాగే తంలో  మీడియా సంస్థలో ని చేసిన వారందరి సేవను గుర్తు చేస్తున్నానుశ్రీ కె.పి.కేశ మీనన్‌, శ్రీ కె..దామోదర్ మీనన్‌, కేర గాంధీ శ్రీ కె.కేలప్పన్‌, శ్రీ రూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్ వంటి ఎందరో ప్రముఖులు మాతృభూమితో అనుబంధం లిగి ఉన్నారుమాతృభూమి వేగవంతమైన వృద్ధికి దోహడిన శ్రీ ఎం.పి.వీరేంద్ర కుమార్ ను కూడా  సందర్భంగా గుర్తు చేస్తున్నానుఎమర్జెన్సీ కాలంలో భార ప్రజాస్వామిక విలువ రిరక్షకు ఆయ చేసిన ప్రత్నాలు ఎన్నటికీ రిచిపోలేంఆయ మంచి క్త‌, పండితుడుర్యావ ప్రేమికుడు.

మిత్రులారా,

హాత్మాగాంధీ ఆదర్శాల స్ఫూర్తితో భార స్వాతంత్ర్య పోరాటాన్ని టిష్ఠం చేయడానికి మాతృభూమి న్మించిందివాద పాలకుల కాలంలో జాతిని ఐక్యం చేయడానికి దేశవ్యాప్తంగా ఉద్భవించిన లు వార్తాపత్రికలుర్నల్స్  హోజ్వ సంప్రదాయంలో మాతృభూమి కీల భాగస్వామినం ఒక సారి రిత్రలోకి తొంగి చూసినట్టయితే ఎంతో మంది ప్రముఖులు లు త్రికతో అనుబంధం లిగి ఉన్నారులోకమాన్య తిలక్ కేసరిహ్రాటాలను ప్రారంభించారుగోపాలకృష్ణ గోఖలే హితవాదతో అనుబంధం లిగి ఉన్నారుప్రబుద్ధ త్... స్వామి వివేకానందతో అనుబంధం లిగి ఉన్నారుహాత్మా గాంధీని గుర్తు చేసుకున్నట్టయితే యంగ్ ఇండియాజీవన్‌, రిజన్ తో ఆయ కృషి గుర్తులోకి స్తుందిస్వామీజీ కృష్ణ ర్మ  ఇండియన్ సోషియాలజిస్ట్ త్రికకు సంపాద బాధ్యలు నిర్వహించారునేను కొన్ని ఉదాహలు మాత్రమే చెప్పాను జాబితాకు అంతే ఉండదు.

మిత్రులారా,

మాతృభూమి త్రిక భార స్వాతంత్ర్యోద్య కాలంలో ప్రారంభమైతే ఆజాదీ కా అమృత్ హోత్స కాలంలో వార్షికోత్సవాలు నిర్వహించుకుంటోందిస్వరాజ్య కోసం పోరాడిన కాలంలో లో ఎవరికీ దేశం కోసం త్యాగం చేసే అవకాశం లేదుకాని అమృత కాలం క్తివంతమైన‌, అభివృద్ధి చెందిన‌, మ్మిళిత భారత్ కోసం కృషి చేసే అవకాశం నందరికీ ఇచ్చింది దేశం అభివృద్ధి చెందాలన్నా మంచి విధానాల రూపల్ప ఒక ప్రధానాంశంకాని  విధానాలు ఆచణీయం కావాలన్నాభారీ రివర్త చోటు చేసుకోవాలన్నా మాజంలోని అన్ని ర్గాల ప్ర భాగస్వామ్యం చాలా అవరంఇందులో మీడియా పాత్ర అత్యంత కీలకండిచిపోయిన సంవత్సరాల్లో మీడియా చూపిన సానుకూల ప్రభావాన్ని నేను వీక్షించానుస్వచ్ఛ భారత్ కార్యక్రమం  విజయం అందరికీ తెలిసిందేప్రతీ ఒక్క మీడియా సంస్థ చిత్తశుద్ధితో  కార్యక్రమాన్ని ముందుకు డిపిందిఅదే విధంగా యోగానుఫిట్  నెస్ ను ప్రాచుర్యంలోకి తేవడంలోనుబేటీ చావో బేటీ ఢావో కార్యక్రమం విజయంలోనూ మీడియా అత్యంత ప్రోత్సాహమైన పాత్ర పోషించిందిఇవన్నీ రాజకీయాలకురాజకీయ పార్టీలకు అతీతమైన కార్యక్రమాలుఇవన్నీ రాబోయే కాలంలో దేశాన్ని మెరుగైన జాతిగా తీర్చి దిద్దుతాయి.  వీటన్నింటికీ తోడు ప్రస్తుత ఆజాదీ కా అమృత్ హోత్సవ్ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది రోజుల్లో రిత్రలో అంతగా ప్రాచుర్యంలోకి రాని స్వాతంత్ర్యోద్య కాలం నాటి సంఘలువెలుగులోకి రాని స్వాతంత్ర్య యోధుల నాలు ప్రచారంలోకి  రావడాన్ని నం చూస్తున్నాందీన్ని రింతగా విస్తరించడానికి మీడియా పెద్ద పాత్ర పోషించాల్సి ఉందిఅదే విధంగా ప్రతీ ఒక్క ట్టణంలోనుగ్రామంలోను స్వాతంత్ర్యోద్యమంతో అనుబంధం ఉన్న ప్రదేశాలున్నాయివాటి గురించి చాలా మందికి తెలియదుఅలాంటి ప్రదేశాలను మనం ప్రచారంలోకి తెచ్చి ప్రలు వాటిని సందర్శించేలా చేయాలినం మీడియా నేపథ్యం లేని ఔత్సాహిక  యితలను ప్రోత్సహించి వారి నా నైపుణ్యాలు ప్రర్శించలిగే వేదిక సృష్టించమా?    భారదేశానికి అతి పెద్ద లం భిన్నత్వంఇత భాషల్లోని ముఖ్యమైన దాలు మీడియాలో ప్రాచుర్యం ల్పింగమా?

మిత్రులారా,

ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తానికి భారదేశంపై ఎన్నో అంచనాలున్నాయికోవిడ్-19 మ్మారి  దేశాన్ని తాకినప్పుడు దాన్ని దీటుగా ఎదుర్కొన సామర్థ్యం కు లేదని చాలా మంది అనుమానించారుకాని వారందరూ అనుకుంటున్నది ప్పు అని భార ప్రలు నిరూపించారు రెండేళ్ల కాలంలో మాజంఆర్థిక వ్యస్థ స్వస్థ మెరుగుపరిచేందుకు నం కృషి చేశాంరెండేళ్లుగా దేశంలోని 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారుఇప్పటికి 180 కోట్ల వ్యాక్సినేషన్ డోస్ లు అందించలిగాంచాలా దేశాలు వ్యాక్సిన్ ట్ల వ్యతిరేకను అధిగమించలేక వుతుండగా భార ప్రలు మాత్రం రైన బాట చూపారుదేశానికి చెందిన ప్రతిభావంతులైన యువ లంగా దేశం ఆత్మనిర్భ లేదా స్వయం మృద్ధి బాటలో పురోగమిస్తోందిదేశీయ‌, ప్రపంచ అవరాలు తీర్చ ఆర్థిక క్తిగా దేశాన్ని మార్చడం వీటన్నింటి ప్రధాన సిద్ధాంతం.ఆర్థిక పురోగతికి ఉత్తేజం అందించ‌ అసాధార సంస్కలు ఎన్నో చేశాంస్థానిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు విభిన్న రంగాలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల కాలు ప్రవేశపెట్టడం రిగిందిభార స్టార్టప్  వ్యస్థ ఇప్పుడున్నంత శీలంగా తంలో ఎన్నడూ లేదుద్వితీయ‌, తృతీయ శ్రేణి రాలుగ్రామాల యువ కూడా అద్భుత కృషి చేస్తున్నారు.  నేడు సాంకేతిక పురోగతిలో భారత్ ప్రపంచ దేశాల్లోనే ముందువరుసలో ఉంది నాలుగు సంవత్సరాల కాలంలోనే యుపిఐ లావాదేవీలు 70  రెట్లు పెరిగాయిసానుకూల మార్పులను ఆచణీయం చేసేందుకు  ప్రలు ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలియచేసే ఉదాహ ఇది.

మిత్రులారా,

కొత్త‌త‌రం మౌలిక వ‌స‌తుల ప్రాధాన్యం మాకు పూర్తిగా తెలుసు. నేష‌న‌ల్ ఇన్ ఫ్రాస్ర్ట‌క్చ‌ర్  పైప్ లైన్ పై రూ.110 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాం. పిఎం గ‌తిశ‌క్తి మౌలిక వ‌స‌తులు నిర్మించ‌డంతో పాటు, పాల‌న ఎలాంటి అవ‌రోధాలు లేకుండా సాగేలా చూస్తుంది. దేశంలోని ప్ర‌తీ ఒక్క గ్రామానికి హై స్పీడ్ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ క‌ల్పించే దిశ‌గా చురుగ్గా ప‌ని చేస్తున్నాం. ప్ర‌స్తుత త‌రంతో పోల్చితే భ‌విష్య‌త్ త‌రాలు మ‌రింత  మెరుగైన జీవ‌నం క‌లిగి ఉండాల‌న్న‌దే మా ప్ర‌య‌త్నాల‌కు మార్గ‌ద‌ర్శ‌క సూత్రం.

మిత్రులారా,

కొన్నేళ్ల క్రితం మ‌హాత్మాగాంధీ మాతృభూమిని సంద‌ర్శించిప్పుడు మాతృభూమి త‌న కాళ్ల‌పై తాను బ‌లంగా నిల‌బ‌డిన సంస్థ‌. దేశంలోని కొన్ని వార్తాప‌త్రిక‌లు మాత్ర‌మే ఇది సాధించ‌గ‌ల‌వు. అందుకే భార‌త‌దేశంలోని వార్తాప‌త్రిక‌ల్లో మాతృభూమికి ప్ర‌త్యేక స్థానం ఉంది అన్నారు. బాపూజీ మాట‌ల‌కు అనుగుణంగానే మాతృభూమి మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని నేను ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నాను. నేను మ‌రోసారి శ‌త‌వార్షికోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా మాతృభూమికి అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. మాతృభూమి పాఠ‌కులంద‌రికీ నా శుభాభినంద‌న‌లు.
ధ‌న్య‌వాదాలు.


జైహింద్

న‌మ‌స్కారం

 

***



(Release ID: 1807266) Visitor Counter : 183