ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇవాళ 32,811 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.08%


గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,876

180.60 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

వారపు పాజిటివిటీ రేటు 0.44%

Posted On: 16 MAR 2022 9:18AM by PIB Hyderabad

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 33,917 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.08 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.72% కు చేరింది. గత 24 గంటల్లో 3,884 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,50,055 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,876 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

 

గత 24 గంటల్లో మొత్తం 7,52,818 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.05 కోట్లకు పైగా ( 78,05,06,974 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.44 శాతానికి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.38 శాతానికి తగ్గాయి.

 

టీకాల విషయానికి వస్తే... ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, 180.60 కోట్ల ( 1,80,60,93,107 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,11,93,183  సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,794

రెండో డోసు

99,87,279

ముందు జాగ్రత్త డోసు

43,32,071

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,11,792

రెండో డోసు

1,74,82,386

ముందు జాగ్రత్త డోసు

66,02,146

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,60,41,282

రెండో డోసు

3,47,40,004

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,35,60,174

రెండో డోసు

45,74,25,030

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,25,71,402

రెండో డోసు

18,32,54,385

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,66,16,352

రెండో డోసు

11,41,35,545

ముందు జాగ్రత్త డోసు

1,05,30,465

ముందు జాగ్రత్త డోసులు

2,14,64,682

మొత్తం డోసులు

1,80,60,93,107

 

****



(Release ID: 1806580) Visitor Counter : 143