ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇవాళ 33,917కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.08%


గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,568

180.40 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

వారపు పాజిటివిటీ రేటు 0.46%

Posted On: 15 MAR 2022 9:49AM by PIB Hyderabad

కొవిడ్‌పై యుద్ధంలో మన దేశానిది పైచేయిగా మారింది. దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 33,917కి తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.08 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.72%కు పెరిగింది. గత 24 గంటల్లో 4,722 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,46,171 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,568 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

 

గత 24 గంటల్లో మొత్తం 7,01,773 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.97 కోట్లకు పైగా ( 77,97,54,156 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో గణనీయమైన తగ్గుదల నమోదువుతూనే ఉంది. వారపు పాజిటివిటీ రేటు 0.46 శాతానికి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.37 శాతానికి తగ్గాయి.

 

టీకాల విషయానికి వస్తే... ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, 180.40 కోట్ల ( 1,80,40,28,891 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,11,52,628 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,731

రెండో డోసు

99,85,923

ముందు జాగ్రత్త డోసు

43,21,775

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,11,615

రెండో డోసు

1,74,80,218

ముందు జాగ్రత్త డోసు

65,82,840

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,59,68,909

రెండో డోసు

3,43,09,111

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,34,55,646

రెండో డోసు

45,64,67,364

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,25,55,219

రెండో డోసు

18,30,29,983

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,66,05,098

రెండో డోసు

11,39,94,240

ముందు జాగ్రత్త డోసు

1,04,58,219

ముందు జాగ్రత్త డోసులు

2,13,62,834

మొత్తం డోసులు

1,80,40,28,891

 

****


(Release ID: 1806240) Visitor Counter : 193