ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శివ్ కుమార్ పారీక్ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
06 MAR 2022 9:30AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ వాజ్‌పేయి కి చిరకాల సహచరుని గా ఉన్న శ్రీ శివ్ కుమార్ పారీక్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“శ్రీ శివ్ కుమార్ పారీక్ గారు కన్నుమూసినందుకు దు:ఖిస్తున్నాను. ఆయన మా పార్టీ సిద్ధాంతాల తో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకొన్నారు. ఆయన తనను తాను సేవ చేయడం కోసం, దేశ నిర్మాణం కోసం అంకితం చేసుకొన్నారు. అటల్ జీ తో కలసి పనిచేశారు. సంవత్సరాల తరబడి ఆయనతో నేను జరిపిన సంభాషణ లు ఎప్పటికీ గుర్తు పెట్టుకొనేవిగా ఉంటాయి. ఆయన కుటుంబాని కి ఇదే నా సానుభూతి. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1803441)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam