ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
01 MAR 2022 9:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 177.70 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 92,472
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%
ప్రస్తుత రికవరీ రేటు 98.59%
గత 24 గంటల్లో 16,864 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,23,24,550 కు పెరిగింది.
గత 24 గంటల్లో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.77%
వారపు పాజిటివిటీ రేటు 1.11%
గత 24 గంటల్లో చేసిన 9,01,647 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.83 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1802108)
Visitor Counter : 168
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam