ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
24 FEB 2022 9:14AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 176.52 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,359
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.35%
ప్రస్తుత రికవరీ రేటు 98.46%
గత 24 గంటల్లో 30,009 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,22,19,896 కు పెరిగింది.
గత 24 గంటల్లో 14,148 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.22%
వారపు పాజిటివిటీ రేటు 1.60%
గత 24 గంటల్లో చేసిన 11,55,147 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.35 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1800812)
Visitor Counter : 173