ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

176.19 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 33.84 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.42%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 15,102

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,64,522

వారపు పాజిటివిటీ రేటు 1.80%

నాడు పోస్టు చేయడమైనది: 23 FEB 2022 9:22AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 33.84 లక్షలకు పైగా ( 33,84,744 ) డోసులతో కలిపి, 176.19 కోట్ల ( 1,76,19,39,020 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,00,89,198 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,00,989

రెండో డోసు

99,57,566

ముందు జాగ్రత్త డోసు

40,92,955

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,08,453

రెండో డోసు

1,74,25,974

ముందు జాగ్రత్త డోసు

60,07,839

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,40,95,926

రెండో డోసు

2,38,74,286

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,08,71,373

రెండో డోసు

43,87,03,109

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,21,21,033

రెండో డోసు

17,89,56,844

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,62,84,159

రెండో డోసు

11,14,80,545

ముందు జాగ్రత్త డోసు

92,57,969

ముందు జాగ్రత్త డోసులు

1,93,58,763

మొత్తం డోసులు

1,76,19,39,020

 

గత 24 గంటల్లో 31,377 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,21,89,887 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.42 శాతానికి చేరింది.

image.png

గత 24 గంటల్లో 15,102 కొత్త కేసులు నమోదయ్యాయి.

image.png

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,64,522. ఇది మొత్తం కేసుల్లో 0.38 శాతం.

image.png

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,83,438 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.24 కోట్లకు పైగా ( 76,24,14,018 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.80 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా నమోదైంది.

image.png

 

 

****


(రిలీజ్ ఐడి: 1800621) సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam