ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 22 FEB 2022 9:10AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 175.83 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,81,075

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.42%

ప్రస్తుత రికవరీ రేటు 98.38%

గత 24 గంటల్లో 34,226 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,21,58,510 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,405 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.24%

వారపు పాజిటివిటీ రేటు 1.98%

గత 24 గంటల్లో చేసిన 10,84,247 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.12 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1800218) Visitor Counter : 126