ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
18 FEB 2022 9:04AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 174.64 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,92,092
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.68%
ప్రస్తుత రికవరీ రేటు 98.12%
గత 24 గంటల్లో 66,254 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,19,77,238 కు పెరిగింది.
గత 24 గంటల్లో 25,920 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.07%
వారపు పాజిటివిటీ రేటు 2.76%
గత 24 గంటల్లో చేసిన 12,54,893 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.68 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1799189)
Visitor Counter : 237