నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2022 9:16AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 174.24 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 3,32,918
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.78%
ప్రస్తుత రికవరీ రేటు 98.03%
గత 24 గంటల్లో 67,538 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,19,10,984 కు పెరిగింది.
గత 24 గంటల్లో 30,757 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.61%
వారపు పాజిటివిటీ రేటు 3.04%
గత 24 గంటల్లో చేసిన 11,79,705 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.55 కోట్ల పరీక్షలు చేశారు.
****