ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
15 FEB 2022 9:10AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 173.42 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 4,23,127
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.99%
ప్రస్తుత రికవరీ రేటు 97.82%
గత 24 గంటల్లో 82,817 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,17,60,458 కు పెరిగింది.
గత 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.23%
వారపు పాజిటివిటీ రేటు 3.63%
గత 24 గంటల్లో చేసిన 12,29,536 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.30 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1798571)
Visitor Counter : 157
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam