ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

169.46 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 45 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 95.91%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,07,474

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,25,011

వారపు పాజిటివిటీ రేటు 10.20%

Posted On: 06 FEB 2022 9:59AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 45 లక్షలకు పైగా ( 45,10,770 ) డోసులతో కలిపి, 169.46 కోట్ల ( 1,69,46,26,697 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,87,79,150 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,97,677

రెండో డోసు

99,00,833

ముందు జాగ్రత్త డోసు

36,48,595

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,01,238

రెండో డోసు

1,73,13,939

ముందు జాగ్రత్త డోసు

46,92,423

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,92,84,464

రెండో డోసు

56,62,424

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,46,63,377

రెండో డోసు

41,56,19,074

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,09,69,761

రెండో డోసు

17,39,45,069

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,53,66,811

రెండో డోసు

10,83,74,356

ముందు జాగ్రత్త డోసు

63,86,656

ముందు జాగ్రత్త డోసులు

1,47,27,674

మొత్తం డోసులు

1,69,46,26,697

 

గత 24 గంటల్లో 2,13,246 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,04,61,148 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 95.91 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,25,011. ఇది మొత్తం కేసుల్లో 2.90 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,48,513 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74.01 కోట్లకు పైగా ( 74,01,87,141 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 10.20 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1795949) Visitor Counter : 142