ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
05 FEB 2022 9:12AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 168.98 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 13,31,648
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.16%
ప్రస్తుత రికవరీ రేటు 95.64%
గత 24 గంటల్లో 2,30,814 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,02,47,902 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 7.98%
వారపు పాజిటివిటీ రేటు 11.21%
గత 24 గంటల్లో చేసిన 16,03,856 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 73.79 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1795737)
Visitor Counter : 161