ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
03 FEB 2022 9:18AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 167.87 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,33,921
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.67%
ప్రస్తుత రికవరీ రేటు 95.14%
గత 24 గంటల్లో 2,59,107 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,97,70,414 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 10.99%
వారపు పాజిటివిటీ రేటు 12.98%
గత 24 గంటల్లో చేసిన 15,69,449 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 73.41 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1794966)
Visitor Counter : 167