ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 01 FEB 2022 9:06AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 166.68 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,43,059

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.20%

ప్రస్తుత రికవరీ రేటు 94.60%

గత 24 గంటల్లో 2,54,076 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,92,30,198 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 11.69%

వారపు పాజిటివిటీ రేటు 15.25%

గత 24 గంటల్లో చేసిన 14,28,672 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 73.06 కోట్ల పరీక్షలు చేశారు. 

***



(Release ID: 1794124) Visitor Counter : 144