ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 29 JAN 2022 8:59AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 165.04 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,04,333

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.91%

ప్రస్తుత రికవరీ రేటు 93.89%

గత 24 గంటల్లో 3,35,939 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,83,60,710 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,35,532 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 13.39%

వారపు పాజిటివిటీ రేటు 16.89%

గత 24 గంటల్లో చేసిన 17,59,434 కొవిడ్‌ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 72.57 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1793488) Visitor Counter : 120