రక్షణ మంత్రిత్వ శాఖ
ఫిలిప్పీన్స్‌కు సముద్ర ఆధారిత బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి ఒప్పందం
प्रविष्टि तिथि:
28 JAN 2022 1:30PM by PIB Hyderabad
బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్) ఫిలిప్పీన్స్‌కు షోర్ బేస్డ్ యాంటీ షిప్ మిస్సైల్ సిస్టమ్‌ను సరఫరా చేయడానికి జనవరి 28, 2022న రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ దేశ జాతీయ రక్షణ విభాగంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. బీఏపీఎల్ సంస్థ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్త వెంచర్ కంపెనీ. బాధ్యతాయుతమైన రక్షణ ఎగుమతులను ప్రోత్సహించే భారత ప్రభుత్వ విధానానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగు.
***
(रिलीज़ आईडी: 1793415)
आगंतुक पटल : 269