ప్రధాన మంత్రి కార్యాలయం
లాలా లాజ్ పత్ రాయ్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 JAN 2022 9:11AM by PIB Hyderabad
లాలా లాజ్ పత్ రాయ్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పంజాబ్ కేసరి లాలా లాజ్ పత్ రాయ్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇవే సాదర ప్రణామాలు. స్వాతంత్య్ర ఉద్యమం లో ఆయన సాహసం, సంఘర్షణ మరియు సమర్పణ భావాల తాలూకు గాథ దేశ ప్రజలకు సదా స్మరణీయం గా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1793184)
సందర్శకుల సూచీ సంఖ్య : : 273
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam