ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
25 JAN 2022 9:11AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 162.92 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,36,842
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.62%
ప్రస్తుత రికవరీ రేటు 93.15%
గత 24 గంటల్లో 2,67,753 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,70,71,898 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,55,874 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 15.52%
వారపు పాజిటివిటీ రేటు 17.17%
గత 24 గంటల్లో చేసిన 16,49,108 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 71.88 కోట్ల పరీక్షలు చేశారు.
***
(Release ID: 1792427)
Visitor Counter : 152