ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
24 JAN 2022 8:56AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 162.26 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,49,335
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 5.69%
ప్రస్తుత రికవరీ రేటు 93.07%
గత 24 గంటల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,68,04,145 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,06,064 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 10,050. నిన్నటి కంటే 3.69% వృద్ధి.
రోజువారీ పాజిటివిటీ రేటు 20.75%
వారపు పాజిటివిటీ రేటు 17.03%
గత 24 గంటల్లో చేసిన 14,74,753 కొవిడ్ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 71.69 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1792155)
Visitor Counter : 149