ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 19 JAN 2022 9:17AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 158.88 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,31,000

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.83%

ప్రస్తుత రికవరీ రేటు 93.88%

గత 24 గంటల్లో 1,88,157 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,55,83,039 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 8,961. నిన్నటి కంటే 0.79% వృద్ధి.

రోజువారీ పాజిటివిటీ రేటు 15.13%

వారపు పాజిటివిటీ రేటు 15.53%

గత 24 గంటల్లో చేసిన 18,69,642 కొవిడ్‌ పరీక్షలతో కలుపుకుని ఇప్పటివరకు 70.74 కోట్ల పరీక్షలు చేశారు. 

****


(Release ID: 1791015) Visitor Counter : 198