ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

156.02 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 58 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 94.83%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,68,833

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 6,041. నిన్నటి కంటే 5.01% వృద్ధి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,17,820

వారపు పాజిటివిటీ రేటు 12.84%

Posted On: 15 JAN 2022 9:49AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 58 లక్షలకుపైగా ( 58,02,976 ) డోసులతో కలిపి, 156.02 కోట్ల ( 1,56,02,51,117 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,67,37,458 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,90,000

రెండో డోసు

97,73,038

ముందు జాగ్రత్త డోసు

16,23,044

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,88,668

రెండో డోసు

1,70,38,942

ముందు జాగ్రత్త డోసు

12,63,648

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

3,25,28,416

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

52,27,91,475

రెండో డోసు

36,53,17,224

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,72,28,380

రెండో డోసు

15,99,21,265

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,29,01,827

రెండో డోసు

10,01,67,506

ముందు జాగ్రత్త డోసు

9,17,684

ముందు జాగ్రత్త డోసులు

38,04,376

మొత్తం డోసులు

1,56,02,51,117

 

గత 24 గంటల్లో 1,22,684 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,49,47,390 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 94.83 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 2,68,833 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,17,820. ఇది మొత్తం కేసుల్లో 3.85 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 16,13,740 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.07 కోట్లకు పైగా ( 70,07,12,824 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 12.84 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1790107) Visitor Counter : 184