ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 JAN 2022 9:22AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 154.61 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,17,531

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 3.08%

ప్రస్తుత రికవరీ రేటు 95.59%

గత 24 గంటల్లో 84,825 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,47,15,361 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,47,417 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 13.11%

వారపు పాజిటివిటీ రేటు 10.80%

ఇప్పటివరకు 69.73 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

1,367

734

2

రాజస్థాన్‌  

792

510

3

దిల్లీ  

549

57

4

కేరళ  

486

140

5

కర్ణాటక  

479

26

6

పశ్చిమబంగాల్‌  

294

10

7

ఉత్తరప్రదేశ్‌  

275

6

8

తెలంగాణ  

260

47

9

గుజరాత్‌    

236

186

10

తమిళనాడు  

185

185

11

ఒడిశా  

169

8

12

హరియాణా  

162

146

13

ఆంధ్రప్రదేశ్‌  

61

9

14

మేఘాలయ  

31

16

15

బిహార్‌  

27

0

16

పంజాబ్‌  

27

16

17

జమ్ము&కశ్మీర్‌  

23

6

18

గోవా  

21

19

19

మధ్యప్రదేశ్‌  

10

10

20

అసోం  

9

9

21

ఉత్తరాఖండ్‌  

8

8

22

చత్తీస్‌గఢ్‌

5

5

23

 అండమాన్‌&నికోబార్‌ దీవులు

3

0

24

చండీఘర్‌  

3

3

25

లద్దాఖ్‌    

2

2

26

పుదుచ్చేరి  

2

2

27

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

28

మణిపూర్‌  

1

1

 

మొత్తం

5,488

2,162

 

****


(Release ID: 1789590) Visitor Counter : 241