ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 11 JAN 2022 9:20AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 152.89 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,21,446

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 2.29%

ప్రస్తుత రికవరీ రేటు 96.36%

గత 24 గంటల్లో 69,959 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,45,70,131 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 10.64%

వారపు పాజిటివిటీ రేటు 8.85%

ఇప్పటివరకు 69.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

 ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

1,247

467

2

రాజస్థాన్‌  

645

402

3

దిల్లీ  

546

57

4

కర్ణాటక  

479

26

5

కేరళ  

350

140

6

ఉత్తరప్రదేశ్‌  

275

6

7

గుజరాత్‌    

236

186

8

తమిళనాడు  

185

185

9

హరియాణా  

123

92

10

తెలంగాణ  

123

47

11

ఒడిశా  

74

8

12

ఆంధ్రప్రదేశ్‌  

28

9

13

బిహార్‌  

27

0

14

పంజాబ్‌  

27

16

15

పశ్చిమబంగాల్‌  

27

10

16

గోవా  

21

19

17

మధ్యప్రదేశ్‌  

10

10

18

అసోం  

9

9

19

ఉత్తరాఖండ్‌  

8

5

20

మేఘాలయ  

5

4

21

జమ్ము&కశ్మీర్‌  

4

4

22

అండమాన్‌&నికోబార్‌ దీవులు

3

0

23

చండీఘర్‌  

3

3

24

పుదుచ్చేరి  

2

2

25

చత్తీస్‌గఢ్‌

1

1

26

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

27

లద్దాఖ్‌    

1

1

28

మణిపూర్‌  

1

1

 

మొత్తం

4,461

1,711

****


(Release ID: 1789100) Visitor Counter : 219