ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 07 JAN 2022 9:34AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 149.66 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 3,71,363.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.05%.

రికవరీ రేటు 97.57%కు చేరింది.

గత 24 గంటల్లో 30,836 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,43,71,845 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,17,100 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 7.74%.

వారపు పాజిటివిటీ రేటు 4.54%.

ఇప్పటివరకు 68.68 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

876

381

2

దిల్లీ  

465

57

3

కర్ణాటక  

333

26

4

రాజస్థాన్‌  

291

159

5

కేరళ  

284

93

6

గుజరాత్‌    

204

151

7

తమిళనాడు  

121

121

8

హరియాణా  

114

83

9

తెలంగాణ  

107

43

10

ఒడిశా  

60

5

11

ఉత్తరప్రదేశ్‌  

31

6

12

ఆంధ్రప్రదేశ్‌  

28

6

13

పశ్చిమబంగాల్‌  

27

10

14

గోవా  

19

19

15

అసోం  

9

9

16

మధ్యప్రదేశ్‌  

9

9

17

ఉత్తరాఖండ్‌  

8

5

18

మేఘాలయ  

4

3

19

అండమాన్‌&నికోబార్‌ దీవులు

3

0

20

చండీఘర్‌  

3

3

21

జమ్ము&కశ్మీర్‌  

3

3

22

పుదుచ్చేరి  

2

2

23

పంజాబ్‌  

2

2

24

చత్తీస్‌గఢ్‌

1

0

25

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

26

లద్దాఖ్‌    

1

1

27

మణిపూర్‌  

1

1

 

మొత్తం

3,007

1,199

 

 

****



(Release ID: 1788264) Visitor Counter : 156