రక్షణ మంత్రిత్వ శాఖ
సైనిక దినోత్సవ కవాతు (ఆర్మీ డే పెరేడ్) 2022
Posted On:
03 JAN 2022 10:13AM by PIB Hyderabad
కరియప్ప పెరేడ్ గ్రౌండ్‌లో 15 జనవరి 2022న సైనిక దినోత్సవ కవాతును (ఆర్మీ డే పెరేడ్)ను నిర్వహించనున్నారు. ఇందుకు అదనంగా గణతంత్ర దినోత్సవ కవాతుకు సంబంధించి విలేకరుల సమావేశం, బీటింగ్ ది రిట్రీట్‌ను 23 జనవరి 2022న నిర్వహించనున్నారు. విలేకరుల సమావేశం ఎక్కడ జరుగనుందో తరువాత తెలియచేయనున్నారు.
ఆసక్తి కలిగిన మీడియా ప్రతినిధులు అవసరమైన భద్రతా అనుమతుల కోసం దిగువన పేర్కొన్న వివరాలను ఆర్మీ డే పెరేడ్ 2022@జిమెయిల్ అన్న ఐడికి 05 జనవరి 2022లోపు పంపవచ్చు.
పూర్తి పేరు
పిఐబి/ ఐడి కార్డు నెంబరు
ఐ కార్డ్ స్కాన్ చేసిన కాపీ
మీడియా సంస్థ పేరు
దరఖాస్తుదారు ఫోటో
నమోదుః ఎడిపి/ విలేకరుల సమావేశం/ రెండింటికీ కోసం
ఇతరత్రా స్పష్టీకరణలు, వివరాల కోసం దయచేసి 011- 23019659కి ఫోన్ చేయగలరు. కాగా, 05 జనవరి 2022న అందుకున్న మెయిల్‌ను పరిగణలోకి తీసుకోకపోవచ్చు.
***
(Release ID: 1787126)
Visitor Counter : 184