ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 03 JAN 2022 9:23AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 145.68 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,582.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.42% వద్ద ఉన్నాయి.

రికవరీ రేటు 98.20% కు చేరింది.

గత 24 గంటల్లో 10,846 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,95,407 కు పెరిగింది.

గత 24 గంటల్లో 33,750 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.84%.

వారపు పాజిటివిటీ రేటు 1.68%.

ఇప్పటివరకు 68.09 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.    

రాష్ట్రం/యూటీ    

ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

డిశ్చార్జ్/కోలుకున్నవారు

1

మహారాష్ట్ర  

510

193

2

దిల్లీ  

351

57

3

కేరళ  

156

1

4

గుజరాత్‌    

136

85

5

తమిళనాడు  

121

98

6

రాజస్థాన్‌  

120

86

7

తెలంగాణ  

67

27

8

కర్ణాటక  

64

18

9

హరియాణా  

63

40

10

ఒడిశా  

37

1

11

పశ్చిమబంగాల్‌  

20

4

12

ఆంధ్రప్రదేశ్‌  

17

3

13

మధ్యప్రదేశ్‌  

9

9

14

ఉత్తరప్రదేశ్‌  

8

4

15

ఉత్తరాఖండ్‌  

8

5

16

చండీఘర్‌  

3

2

17

జమ్ము&కశ్మీర్‌    

3

3

18

అండమాన్‌&నికోబార్‌ దీవులు

2

0

19

గోవా  

1

0

20

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

21

లద్దాఖ్‌    

1

1

22

మణిపూర్‌  

1

0

23

పంజాబ్‌  

1

1

 

మొత్తం

1,700

639

 

****


(Release ID: 1787098) Visitor Counter : 188