ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
02 JAN 2022 9:29AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 145.44 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,22,801.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.35% వద్ద ఉన్నాయి.
రికవరీ రేటు 98.27% కు చేరింది.
గత 24 గంటల్లో 9,249 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,84,561 కు పెరిగింది.
గత 24 గంటల్లో 27,553 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.55%.
వారపు పాజిటివిటీ రేటు 1.35%.
ఇప్పటివరకు 68 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్ కేసులు
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
ఒమిక్రాన్ కేసుల సంఖ్య
|
డిశ్చార్జ్/కోలుకున్నవారు
|
1
|
మహారాష్ట్ర
|
460
|
180
|
2
|
దిల్లీ
|
351
|
57
|
3
|
గుజరాత్
|
136
|
69
|
4
|
తమిళనాడు
|
117
|
74
|
5
|
కేరళ
|
109
|
1
|
6
|
రాజస్థాన్
|
69
|
61
|
7
|
తెలంగాణ
|
67
|
27
|
8
|
కర్ణాటక
|
64
|
18
|
9
|
హరియాణా
|
63
|
40
|
10
|
పశ్చిమబంగాల్
|
20
|
4
|
11
|
ఆంధ్రప్రదేశ్
|
17
|
3
|
12
|
ఒడిశా
|
14
|
1
|
13
|
మధ్యప్రదేశ్
|
9
|
9
|
14
|
ఉత్తరప్రదేశ్
|
8
|
4
|
15
|
ఉత్తరాఖండ్
|
8
|
4
|
16
|
చండీఘర్
|
3
|
2
|
17
|
జమ్ము&కశ్మీర్
|
3
|
3
|
18
|
అండమాన్&నికోబార్ దీవులు
|
2
|
0
|
19
|
గోవా
|
1
|
0
|
20
|
హిమాచల్‌ప్రదేశ్
|
1
|
1
|
21
|
లద్దాఖ్
|
1
|
1
|
22
|
మణిపూర్
|
1
|
0
|
23
|
పంజాబ్
|
1
|
1
|
|
మొత్తం
|
1,525
|
560
|
****
(Release ID: 1786966)
Visitor Counter : 159