ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 31 DEC 2021 9:21AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 144.54 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 91,361.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.26% వద్ద ఉన్నాయి.

రికవరీ రేటు 98.36% కు చేరింది.

గత 24 గంటల్లో 7,585 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,66,363 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,764 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.34%) గత 88 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.89%) గత 47 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 67.78 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

S. No.

State

No. of Omicron Cases

Discharged/Recovered/Migrated

1

మహారాష్ట్ర  

450

125

2

దిల్లీ  

320

57

3

కేరళ  

109

1

4

గుజరాత్‌    

97

42

5

రాజస్థాన్‌  

69

47

6

తెలంగాణ  

62

18

7

తమిళనాడు  

46

29

8

కర్ణాటక  

34

18

9

ఆంధ్రప్రదేశ్‌  

16

1

10

హరియాణా  

14

11

11

ఒడిశా  

14

1

12

పశ్చిమబంగాల్‌  

11

1

13

మధ్యప్రదేశ్‌  

9

9

14

ఉత్తరాఖండ్‌  

4

4

15

చండీఘర్‌  

3

2

16

జమ్ము&కశ్మీర్‌

3

3

17

అండమాన్‌&నికోబార్‌ దీవులు

2

0

18

ఉత్తరప్రదేశ్‌  

2

2

19

గోవా  

1

0

20

హిమాచల్‌ప్రదేశ్‌  

1

1

21

లద్దాఖ్‌    

1

1

22

మణిపూర్‌  

1

0

23

పంజాబ్‌  

1

1

 

మొత్తం

1,270

374

 

****


(Release ID: 1786568) Visitor Counter : 161