ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 టీకా తాజా సమాచారం - 346వ రోజు


భారతదేశంలో వేసిన మొత్తం టీకా మోతాదుల సంఖ్య 142.38 కోట్లు దాటింది

ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు వేసిన మొత్తం టీకా మోతాదుల సంఖ్య 65 లక్షలకు పైగా నమోదయ్యింది

Posted On: 27 DEC 2021 8:27PM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం ద్వారా ఈ రోజు వరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 142.38 కోట్లు (1,42,38,12,552) దాటింది.  అదే విధంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు వేసిన మొత్తం టీకా మోతాదుల సంఖ్య 65 లక్షలు (65,20,037) దాటింది.  ఈ రోజు అర్ధ రాత్రి వరకు అందే తుది నివేదికల్లో నమోదైన గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం, రోజువారీ టీకా మోతాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

జనాభా ప్రాధాన్యత సమూహాల వారీగా, టీకాలు వేసే కార్యక్రమం ద్వారా, ఈ రోజు వరకు వేసిన మొత్తం టీకా మోతాదుల గణాంకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

మొత్తం టీకా మోతాదుల సంఖ్య

హెచ్.సి.డబ్ల్యూలు

1 మోతాదు 

10387034

2 మోతాదు 

9686672

ఎఫ్.ఎల్.డబ్ల్యూలు

1 మోతాదు

18384953

2 మోతాదు

16848978

18-44 సంవత్సరాల

మధ్య వయస్సు ఉన్నవారు  

1 మోతాదు

494953680

2 మోతాదు

319047578

45-59 సంవత్సరాల

మధ్య వయస్సు

ఉన్నవారు

1 మోతాదు

193472989

2 మోతాదు

146968284

60 సంవత్సరాల

కంటే ఎక్కువ 

వయస్సు ఉన్నవారు 

1 మోతాదు

120805923

2 మోతాదు

93256461

వేసిన మొదటి మోతాదుల సంఖ్య - మొత్తం  

838004579

వేసిన రెండో మోతాదుల సంఖ్య - మొత్తం

585807973

మొత్తం మోతాదుల సంఖ్య 

1423812552

 

జనాభా ప్రాధాన్య సమూహాల వారీగా, టీకాలు వేసే కార్యక్రమం ద్వారా ఈ రోజు సాధించిన గణాంకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

తేదీ27 డిసెంబర్, 2021 (346 రోజు)

హెచ్.సి.డబ్ల్యూలు

1 మోతాదు

108

2 మోతాదు

4989

ఎఫ్.ఎల్.డబ్ల్యూలు

1 మోతాదు

99

2 మోతాదు

11727

18-44 సంవత్సరాల 

మధ్య వయస్సు 

ఉన్నవారు

1 మోతాదు

1050628

2 మోతాదు

3633037

45-59 సంవత్సరాల 

మధ్య వయస్సు 

ఉన్నవారు

1 మోతాదు

234745

2 మోతాదు

951910

60 సంవత్సరాల 

కంటే ఎక్కువ 

వయస్సు ఉన్నవారు

1 మోతాదు

131272

2 మోతాదు

501522

వేసిన మొదటి మోతాదుల సంఖ్య - మొత్తం

1416852

వేసిన రెండో మోతాదుల సంఖ్య - మొత్తం

5103185

మొత్తం మోతాదుల సంఖ్య 

6520037

 

కోవిడ్-19 నుండి దేశంలో ఆరోగ్యపరంగా అత్యంత బలహీనమైన జనాభా సమూహాలను రక్షించే సాధనం గా నిర్వహిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఉన్నత స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోంది. 

*****


(Release ID: 1785693) Visitor Counter : 150