ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వార‌ణాసిలో డిసెంబ‌ర్ 23న ప‌లు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి


గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌త‌, ఆ ప్రాంత రైతుల‌కు చేయూత అందించ‌డం ల‌క్ష్యంగా “బెనార‌స్ డెయిరీ సంకుల్”కు శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసుల‌కు గ్రామీణ నివాస హ‌క్కు రికార్డు “ఘ‌రౌనీ” పంపిణీ చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

వార‌ణాసిలో రూ.870 కోట్ల పెట్టుబ‌డితో 22 అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ప్ర‌ధానమంత్రి శంకుస్థాప‌న‌

ప‌ట్ట‌ణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య‌, రోడ్డు మౌలిక వ‌స‌తులు, టూరిజం రంగాల ప్రాజెక్టులు

వార‌ణాసిలో 360 డిగ్రీల ప‌రివ‌ర్త‌న‌కు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత శ‌క్తివంతం చేయ‌నున్న ప్రాజెక్టులు

Posted On: 21 DEC 2021 7:04PM by PIB Hyderabad

తాను ప్రాతినిథ్యం హిస్తున్న వారణాసి నియోజర్గం అభివృద్ధిఆర్థిక  పురోగతికి ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారుఇందులో భాగంగా ప్రధానమంత్రి 23 డిసెంబర్ 21 (గురువారంధ్యాహ్నం ఒంటి గంటకు వారణాసిని సందర్శించి హుళ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.

వారణాసిలోని కార్ఖియోం ద్ద ఉత్తప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన ఫుడ్ పార్కులో “బెనారస్ డెయిరీ సంకుల్”కు ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారురూ. 475 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల స్థలంలో   డెయిరీని నిర్మిస్తున్నారురోజుకి 5 క్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయ సామర్థ్యం దీనికి ఉంటుంది డెయిరీ గ్రామీణ ఆర్థిక వ్యస్థను టిష్ఠం చేయడంతో పాటు  ప్రాంతంలోని రైతులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తుందిబెనారస్ డెయిరీతో కార భాగస్వామ్యం లిగి ఉన్న 1.7 క్ష మందికి పైగా పాడి రైతుల‌ ఖాతాలకు ప్రధానమంత్రి రూ.35 కోట్లు డిజిటల్ గా  చేస్తారు.

వారణాసిలోని రామ్ ర్ లో పాల ఉత్పత్తిదారుల కార యూనియ్ ప్లాంట్ లో యోగ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కు ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారుపాల ఉత్పత్తిదారుల కార యూనియన్ ప్లాంట్ ఇంధ స్వయంసమృద్ధిలో  ప్లాంట్ కీల పాత్ర పోషిస్తుంది.

పాల ఉత్పత్తుల నాణ్య ధ్రువీకకు జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్ డిడిబికారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్అభివృద్ధి చేసిన పోర్టల్నున్ఫర్మిటీ అసెస్ మెంట్ స్కీమ్ లోగోను ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారుబిఐఎస్ఎన్ డిడిబి రెండింటి లోగోల క్షణాలతో రూపొందించిన  ఉమ్మడి లోగో ర్టిఫికేషన్ ప్రక్రియను ళం చేయడంతో పాటు ప్రకు పాల ఉత్పత్తుల నాణ్యపై రోసా భిస్తుంది.

గ్రామీణ స్థాయిలో యాజమాన్య సంబంధిత స్యలను గ్గించడం కోసం కేంద్రప్రభుత్వ పంచాయతీ రాజ్ సంస్థ  నిర్వలోని స్వమిత్వ కం కింద 20 క్ష మందికి పైగా ఉత్తప్రదేశ్ ప్రకు ప్రధానమంత్రి ర్చువల్ విధానంలో “రౌనీ” నివాస క్కు రికార్డులు పంపిణీ చేస్తారు.

వారణాసిలో రూ.870 కోట్లతో చేపడుతున్న 22 అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటిని  ప్రధానమంత్రి ప్రారంభించడంశంకుస్థాప చేయడం రుగుతుందివారణాసి 360 డిగ్రీల రివర్తకు ప్రస్తుతం రుగుతున్న ప్రత్నాలను ఇది రింత లోపేతం చేస్తుంది.

వారణాసిలో హుళ ట్టణాభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానంత్రి ప్రారంభిస్తారుఆరు పాత కాశీ వార్డుల పునర్నిర్మాణం;  బెనియాబాగ్ లో పార్కింగ్ర్ఫేస్ పార్క్  నిర్మాణంరెండు చెరువుల ఆధునికీకరామ్నా గ్రామంలో ఒక మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణంస్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా 720 ప్రాంతాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు వంటివన్నీ  ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

అలాగే ప్రధానమంత్రి ప్రారంభించనున్న విద్యారంగానికి చెందిన ప్రాజెక్టుల్లో రూ.107 కోట్లతో నిర్మిస్తున్న కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కు చెందిన‌ సెంటర్ ర్ టీచర్స్ ఎడ్యుకేషన్;   రూ.7 కోట్లతో నిర్మించిన సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ య్యర్ టిబెటన్ స్టడీస్ లో ఉపాధ్యా య‌ విద్యా కేంద్రం;  బిహెచ్ యుఐఐటి రౌండిలో స్టాఫ్ట క్వార్టర్లుఆవాస్ ఫ్లాట్లు ఉన్నాయి.

అలాగే హామ పండిట్ న్ మోహన్ మాలవీయ కేన్సర్ సెంటర్ లో రూ.130 కోట్లతో నిర్మించిన డాక్టర్ల హాస్టల్ర్సుల హాస్టల్షెల్టర్ హోమ్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  ద్రాసిలో 50 పడ మీకృత ఆయుష్ ఆస్పత్రిని కూడా ప్రారంభిస్తారుఅలాగే ఆయుష్ మిషన్ కింద పిండ్రా సీల్ లో రూ.49 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ హోమియోపతిక్ వైద్య ళాశాలకు ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారు.

రోడ్ల రంగానికి సంబంధించి ప్రాజక్టుల్లో ప్రయాగ్ రాజ్భాదోహి రోడ్లను 4 లేన్ల నుంచి 6 లేన్ల దారులుగా విస్తరించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారువీటితో వారణాసికి అనుసంధాన మెరుగు డంతో పాటు రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి.

విత్ర రంలో ర్యాట రంగానికి ఉత్తేజం ల్పించే దిశగా చేపట్టిన వారణాసిలో శ్రీ గురు విదాస్ జీ ఆలయంగోవర్థన్ స్వామి ఆలయం తొలి  అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారు.

ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఇత ప్రాజెక్టుల్లో ఇంటర్నేషల్ రైస్ ఇన్ స్టిట్యూట్ లోని స్పీడ్ బ్రీడింగ్ సెంటర్వారణాసిలోని క్షిణాసియా ప్రాంతీయ కేంద్రంపాయక్ పూర్ గ్రామంలో రీజినల్ రిఫరెన్స్ స్టాండర్డ్ లేబరేటరీపిండ్రా సీల్ లో అడ్వకేట్ నం ఉన్నాయి.

***


(Release ID: 1784131) Visitor Counter : 211