ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రితో ప్రధానమంత్రి సమావేశం

प्रविष्टि तिथि: 17 DEC 2021 8:40PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి శ్రీమతి ఫ్లోరెన్స్‌ పార్లీతో సమావేశమయ్యారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి @ఫ్లోరెన్స్_పార్లీతో ఇవాళ సమావేశమయ్యాను. ఈ సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్సహా ఐరోపా సమాఖ్యకు ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటంపై ఆమెతో చర్చించాను.

రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడంపై భారత నిబద్ధతను ఈ సందర్భంగా నేను పునరుద్ఘాటించాను.” అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1783186) आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam