గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పిఎంఏవై-యు కింద, 114.06 లక్షల ఇళ్లు మంజూరు కాగా 89.36 లక్షలు గ్రౌండింగ్, 52.55 లక్షలు పూర్తి కావడం కానీ పంపిణీ కావడం కానీ జరిగింది

Posted On: 29 NOV 2021 2:43PM by PIB Hyderabad

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ ( పిఎంఏవై-యు) కింద, భాగస్వామ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు) డిమాండ్ సర్వేను చేపట్టాయి. పట్టణ ప్రాంతాల్లో 112.24 లక్షల ఇళ్ల డిమాండ్‌ను అంచనా వేసింది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మొత్తం 114.06 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన ఇళ్లలో 89.36 లక్షల ఇళ్లు నిర్మాణం కోసం గ్రౌండింగ్ చేశారు; అందులో 52.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి/ పంపిణీ జరిగాయి. మంజూరైన అన్ని ప్రాజెక్టులు/ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్రాలు/యూటీలకు సూచించారు.

పశ్చిమ బెంగాల్‌తో సహా పిఎంఏవై-యు కింద మంజూరు అయిన, గ్రౌండింగ్ చేసిన, పూర్తయిన/ పంపిణీ అయిన గృహాల రాష్ట్ర/యూటీ -వారీ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.

 పశ్చిమ బెంగాల్‌తో సహా, నిర్మించాల్సిన ఇళ్ల డిమాండ్‌లను పూర్తి చేయడానికి రాష్ట్ర/యూటీల వారీగా సాధించిన వివరాలు అందరికీ హౌసింగ్ పథకం ( పిఎంఏవై-యు ) కింద[నవంబర్ 22, 2021 నాటికి] ఇలా ఉన్నాయి... 

 

 

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం 

గృహనిర్మాణాలు (సంఖ్య) లో ప్రగతి 

మంజూరు 

పనులు గ్రౌండ్ అయినవి 

పనులు పూర్తయినవి/పంపిణీ అయినవి [

1

 

రాష్ట్రాలు 

ఆంధ్రప్రదేశ్ 

20,40,390

16,47,867

4,77,966

2

బీహార్ 

3,64,416

2,21,222

94,254

3

ఛత్తీస్గఢ్ 

2,99,376

2,30,050

1,45,475

4

గోవా 

4,154

4,096

4,096

5

గుజరాత్ 

8,59,321

7,85,737

6,22,734

6

హర్యానా 

2,86,315

79,651

46,122

7

హిమాచల్ ప్రదేశ్ 

12,681

12,967

6,185

8

ఝార్ఖండ్ 

2,34,774

1,91,467

1,06,060

9

కర్ణాటక 

6,93,504

4,68,896

2,52,082

10

కేరళ 

1,40,439

1,24,653

1,01,721

11

మధ్యప్రదేశ్ 

8,64,747

7,76,630

4,65,520

12

మహారాష్ట్ర 

13,52,080

7,94,941

5,26,603

13

ఒడిశా 

1,77,528

1,36,205

98,203

14

పంజాబ్ 

1,10,880

94,798

46,543

15

రాజస్థాన్ 

2,21,268

1,64,761

1,38,880

16

తమిళనాడు 

7,19,813

6,23,523

4,48,937

17

తెలంగాణ 

2,27,364

2,38,755

2,08,340

18

ఉత్తర ప్రదేశ్ 

17,33,672

14,23,139

9,71,143

19

ఉత్తరాఖండ్ 

46,821

31,094

21,638

20

పశ్చిమ బెంగాల్ 

5,32,225

4,52,377

2,78,650

మొత్తం(రాష్ట్రాలు):-

109,21,768

85,02,829

50,61,152

21

 

ఈశాన్య రాష్ట్రాలు 

అరుణాచల్ ప్రదేశ్ 

7,430

8,026

3,685

22

అస్సాం 

1,37,847

1,09,041

33,168

23

మణిపూర్ 

53,537

38,336

5,640

24

మేఘాలయ 

5,333

3,863

1,730

25

మిజోరాం 

39,872

25,388

4,704

26

నాగాలాండ్ 

34,228

31,826

6,789

27

సిక్కిం 

637

640

344

28

త్రిపుర 

92,128

69,830

53,142

మొత్తం(ఈశాన్య రాష్ట్రాలు):-

3,71,012

2,86,950

1,09,202

29

 

కేంద్రపాలిత ప్రాంతాలు 

అండమాన్ నికోబర్ దీవులు

(యూటీ)

602

602

43

30

చండీగఢ్ (యూ టీ)

1,580

6,540

6,540

31

దాద్రా నాగర్ హవేలీ, దయ్యు దామన్ కేంద్రపాలిత ప్రాంతం 

8,172

7,740

5,515

32

ఢిల్లీ (ఎన్సిఆర్)

25,930

66,510

49,910

33

జమ్మూ కాశ్మీర్ (యూటీ)

56,218

44,178

11,160

34

లడఖ్ (యూటీ)

1,373

1,062

502

35

లక్షద్వీప్ (యూటీ)

-

-

-

36

పుదుచ్చేరి (యూటీ)

14,942

15,546

6,601

మొత్తం (యూటీ):-

1,08,817

1,42,178

80,271

మొత్తం :-

114.06 లక్షలు

89.36 లక్షలు 

 (Release ID: 1776316) Visitor Counter : 132