ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బంగాల్ లోనినాదియా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 NOV 2021 4:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బంగాల్ లోని నాదియా లో ఒక రోడ్డు ప్రమాదం ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పశ్చిమ బంగాల్ లోని నాదియా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లిందని తెలుసుకొని అత్యంత మనస్తాపం కలిగింది. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డవారు అతిత్వరలో కోలుకొందురుగాక’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1776122)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam