గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2021 12:17PM by PIB Hyderabad

సెప్టెంబర్, 2017 నుండి సెప్టెంబరు, 2021 మ‌ధ్య కాలానికి సంబంధించి.. దేశంలోని ఉపాధి ఔట్‌లుక్ సంబంధించి గ‌ణాంకాలు, ప‌థ‌కాల అమ‌లు శాఖ ప‌రిధిలోని జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం (ఎన్ఎస్ఓ) పేరోల్ రిపోర్టింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.  సెప్టెంబర్, 2017 నుండి సెప్టెంబరు, 2021 వరకు నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న ప‌రిపాల‌న‌ రికార్డ్‌ల ఆధారంగా.. నిర్దిష్ట పురోగతిని అంచనా వేసేందుకు వీలుగా వివిధ కోణాల‌లో ఎన్ఎస్ఓ ఒక‌ ప్రెస్ నోట్‌ విడుదల చేసింది.  దీనికి సంబంధించిన
వివరణ దీనికి  జోడించబడింది.
                                                                       

*******


(రిలీజ్ ఐడి: 1775010) సందర్శకుల సూచీ సంఖ్య : : 192
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam