ప్రధాన మంత్రి కార్యాలయం

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సు 2021 ప్రారంభ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

Posted On: 18 NOV 2021 5:53PM by PIB Hyderabad

నా కేబినెట్ రుడు శ్రీ న్ సుఖ్ భాయ్‌, ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయెన్స్ ప్రెసిడెంట్ శ్రీ మీర్ మెహతాకాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ పంకజ్ టేల్‌, విశిష్ట భాగస్వాములందరికీ

స్తే.

గ్లోబల్ ఇన్నోవేషన్ స్సు నిర్వహిస్తున్నందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అసోసియేషన్ కు నా అభినందలు.

కోవిడ్‌-19 మ్మారి ఆరోగ్య సంరక్ష రంగం ప్రాధాన్యను వెలుగులోకి తెచ్చింది రెండేళ్లుగా జీవశైలి కావచ్చుఔషధాలుమెడికల్ టెక్నాలజీవ్యాక్సిన్లు హా ఆరోగ్య సంరక్ష రంగానికి చెందిన‌ అన్ని అంశాలూ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయిభార ఫార్మాస్యూటికల్ రిశ్ర కూడా వాలును దీటుగా ఎదుర్కొనేందుకు మాయత్తం అయింది.

ఇటీవ కాలంలో భారదేశం “ప్రపంచ ఫార్మసీ”గా పేరు పొందడానికి భార ఆరోగ్య సంరక్ష రంగం సాధించుకున్న ప్రపంచదేశాల విశ్వాసం దోహడింది. 30 క్ష ఉద్యోగాలు, 13 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు అందించిన భార ఫార్మా రంగం ఆర్థికాభివృద్ధికి కీల చోద క్తిగా నిలిచింది.

రించ ల్లో అధిక‌ నాణ్యత‌, గుణాత్మకత లిగిన మందులు అందించిన భార ఫార్మా రంగం ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. 2014 నుంచి భార ఆరోగ్య సంరక్ష రంగం 12 బిలియన్ డాలర్లకు పైబడిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందిఇంకా ఎన్నో ఎఫ్ డిఐలను ఆకర్షించ సామర్థ్యం  రంగానికి ఉంది.

మిత్రులారా,

సంక్షేమం నిర్వనానికి భౌతిక ద్దులు లేవుయావత్ మానవాళి సంక్షేమం ట్ల  విశ్వాసం అపారం.

ర్వే వంతు సుఖినః ర్వే సంతు నిరామయాః

ప్రపంచ మ్మారి కోవిడ్‌-19 యంలో యావత్ ప్రపంచానికి నం ఇదే స్ఫూర్తిని ప్రర్శించి చూపించాం.

మ్మారి ప్రారంభ కాలంలో నం 150 పైగా దేశాలకు ప్రాణాధార ఔషధాలువైద్య రికరాలు ఎగుమతి చేశాం ఏడాది సుమారు 100 దేశాలకు 65 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్లను ఎగుమతి చేశాంరాబోయే నెలల్లో  వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచిన ర్వాత మనం రింతగా చేయలుగుతాం.

మిత్రులారా,

కోవిడ్‌-19 కం ప్రజాజీవితంలోని అన్ని రంగాల్లోనూ ఇన్నోవేషన్ ప్రాధాన్యాన్ని ఎత్తి చూపింది.

నం ఎదుర్కొన్న అంతరాయాలు  జీవశైలినిఆలోచనా ధోరణులనుని తీరును పూర్తిగా మార్చుకునేలా చేశాయిభార ఫార్మారంగం కూడా వేగంరిధిఇన్నోవేషన్ ట్ల సంసిద్ధను ప్రర్శించింది ఇన్నోవేషన్ స్ఫూర్తితోనే భారదేశం అతి పెద్ద‌ పిపిఇల ఉత్పత్తిఎగుమతి దేశంగా మారింది.  కోవిడ్‌-19 వ్యాక్సిన్ల ఇన్నోవేషన్‌, ఉత్పత్తివ్యాక్సినేషన్‌, ఎగుమతుల్లో కూడా అదే స్ఫూర్తిని ప్రర్శించింది.

మిత్రులారా,

ఫార్మా రంగం వృద్ధిని ప్రోత్సహించడానికి భార ప్రభుత్వం తీసుకున్న ర్యల్లో కూడా ఇదే ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రర్శించింది నెలలోనే ప్రభుత్వం “భార ఫార్మా-మెడ్ టెక్ రంగంలో రిశోధ‌, అభివృద్ధిఇన్నోవేషన్ కు దోహడే విధానం” ముసాయిదా త్రం విడుద చేసిందిఫార్మాస్యూటికల్స్మెడికల్ డివైస్  రంగంలో ఆర్ అండ్ డిని ప్రోత్సహించేందుకు భారదేశం ట్టుబాటును  విధానం ప్రతిబింబించింది.

 

ఔష అన్వేష‌, మెడికల్ డివైస్  రంగంలో ఇన్నోవేషన్ కు అనుకూల వాతావణం ల్పించడంభారదేశాన్ని అగ్రగామిగా నిలడం మా ఉద్దేశంఆయా రంగాలకు చెందిన వారందరితోనూ విస్తృతంగా రిపిన సంప్రదింపుల ఆధారంగానే మా విధానాల రూపల్ప రిగిందినియంత్రమైన అంశాలపై రిశ్ర డిమాండ్లన్నీ మాకు తెలుసువాటిని రిష్కరించే దిశగా తీవ్రంగా కృషి చేస్తున్నాంమేం రూపొందించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల కం కింద అందించిన 30 వేల కోట్ల రూపాయకు పైబడిన ప్రోత్సాహకాలు ఫార్మాస్యూటికల్స్మెడికల్ డివైస్  రంగానికి పెద్ద ఉత్ర్పేరకంగా నిలిచాయి.

మిత్రులారా,

రిశ్ర‌, విద్యారంగం ప్రత్యేకించి  ప్రతిభావంతులైన యువ ద్దతు ప్రభుత్వానికి అత్యంత ప్రధానం క్ష్యంతోనే మేము విద్యా,  పారిశ్రామిక రంగాల ధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తున్నాంరిశ్రను రింత ఉన్న శిఖరాలకు చేర్చ శాస్త్రవేత్తలుటెక్నాలజిస్టుల అపార సంప కుంది. “డిస్కర్‌, మేక్ ఇన్ ఇండియా”కు  లాన్ని ఉపయోగించుకోవాల్సిన అవరం ఉంది.

మిత్రులారా,

మీరు అత్యంత జాగరూకతో అన్వేషించాల్సినవిగా నేను భావిస్తున్న‌ రెండు అంశాలను మీ ముందుంచాలనుకుంటున్నానుఅందులో మొదటిది ముడిసకు అవరాలుకోవిడ్‌-19పై పోరాడుతున్న యంలో ఇది అధికంగా దృష్టి సారించాల్సిన అంశని మాకు అర్ధయిందినేడు 1.3 బిలియన్ భారతీయులు భారదేశాన్ని ఆత్మనిర్భర్ గా నిలిపే కృషి భుజస్కంధాలపై వేసుకున్న రుణంలో వ్యాక్సిన్లుఔషధాల్లో వినియోగించే కీల ముడి దార్థాల ఉత్పత్తిని దేశీయంగా పెంచే అంశం నం ఆలోచించాలిభారదేశం విజయం సాధించాల్సిన కీల విభాగం ఇది వాలును దీటుగా అధిగమించేందుకు ట్టిగా కృషి చేయాలని ఇన్వెస్టర్లుఇన్నోవేటర్లు భావిస్తున్నారని నేను మ్ముతున్నాను.

భార సాంప్రదాయిక ఔషధాలు నం దృష్టి సారించాల్సిన రెండో అంశంఅంతర్జాతీయ మార్కెట్లో  ఉత్పత్తులకు డిమాండు నీయంగా ఉండమే కాకుండా పెరుగోతందిఇటీవ కాలంలో  ఉత్పత్తుల ఎగుమతులు విశేషంగా పెరమే ఇందుకు తార్కాణంఒక్క  2020-21 సంవత్సరంలోనే భారదేశం 1.5 కోట్ల డాలర్లకు పైబడిన విలువ  మూలికా ఔషధాలు ఎగుమతి చేసింది.  భారదేశంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ భార సాంప్రదాయిక ఔషధాల అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయనుందిఅంతర్జాతీయ అవరాలుశాస్ర్తీయ ప్రమాణాలుఉత్త యారీ విధానాలతో సాంప్రదాయిక ఔషధాలను రింత ప్రాచుర్యంలోకి తెచ్చే విషయం నందరం ఆలోచించాలి.

మిత్రులారా,

భార‌త‌దేశంలోనే కొత్త ఐడియాలకు శ్రీ‌కారం చుట్టేందుకుభార‌త్ లోనే ఇన్నోవేట్ చేసేందుకుభార‌త్ లోనే త‌యారీకిప్ర‌పంచం కోసం త‌యారీకి మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తున్నానుమీ అస‌లైన బ‌లం ఏమిటో క‌నుగొని ప్ర‌పంచానికి సేవ‌లందించండి.

ఇన్నోవేష‌న్‌ఎంట‌ర్ ప్రైజ్ కు అవ‌స‌రం అయిన ప్ర‌తిభ‌వ‌నరులుఅనుకూల వాతావ‌ర‌ణం మా ద‌గ్గ‌ర ఉన్నాయిఫార్మా రంగంలో మేం వేస్తున్న వేగ‌వంత‌మైన అడుగులుఇన్నోవేష‌న్ స్ఫూర్తివిజ‌యాల ప‌రిధిని ప్ర‌పంచం గుర్తించిందిమ‌రింత ముంద‌డుగేసి కొత్త శిఖ‌రాలు చేర‌డానికి ఇది ఉత్త‌మ‌ స‌మ‌యంఇన్నోవేష‌న్ కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం విస్త‌రించ‌డానికి భార‌త‌దేశం క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని నేను ప్ర‌పంచ‌దేశీ పారిశ్రామిక వేత్త‌లుఇత‌ర భాగ‌స్వాముల‌కు నేను హామీ ఇస్తున్నానుఆర్ అండ్ డిఇన్నోవేష‌న్ విభాగాల్లో భార‌త ఫార్మాస్యూటిక‌ల్స్ స్థానాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు  స‌మావేశం దోహ‌ద‌ప‌డాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను.

 స‌ద‌స్సు నిర్వాహ‌కుల‌ను నేను మ‌రోసారి అభినందిస్తూ  రెండు రోజుల స‌ద‌స్సు ఫ‌ల‌వంతం కావాల‌ని శుభాకాంక్ష‌లు అందిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

***



(Release ID: 1773236) Visitor Counter : 133