సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

స‌మ‌కాలీన ప్ర‌ముఖ సినిమా ద‌ర్శ‌కుల చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌నున్న ఐఎఫ్ఎఫ్ఐ

Posted On: 17 NOV 2021 1:46PM by PIB Hyderabad

 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రంగంలోని కొంద‌రు స‌మ‌కాలీన ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు నిర్మించిన చిత్రాల‌ను 52వ భార‌తీయ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ విభాగంలో కొన్ని సినిమాల‌ను దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగింది-

ఎవ్రిథింగ్ వెంట్ ఫైన్‌
డైరెక్ట‌ర్ః ఫ్రాంకాయిస్ ఓజాన్‌

ఫ్రాన్స్ /  ఫ్రెంచ్‌


ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువ‌ర్ ఫేస్‌
డైరెక్ట‌ర్ః హాంగ్ సాంగ్‌సూ

ద‌క్షిణ కొరియా /  కొరియ‌న్‌

మెమోరియా
డైరెక్ట‌ర్ః అపిచ‌త్‌పాంగ్ వీరసేత‌కుల్‌

కొలంబియా, థాయ్‌లాండ్‌, యుకె, మెక్సికో, ఫ్రాన్స్‌/ ఇంగ్లీష్‌, స్పానిష్‌

పార‌ల‌ల్ మ‌ద‌ర్స్‌
డైరెక్ట‌ర్ః పెడ్రో అల్మొదొవ‌ర్
స్పెయిన్‌/  స్పానిష్‌

సుజాన్నా ఆండ్ల‌ర్‌
డైరెక్ట‌ర్ః బియాయిట్ జ‌కాట్‌

ఫ్రాన్స్ /  ఫ్రెంచ్‌


టామ్ మెదీనా
డైరెక్ట‌ర్ః టోనీ గ‌త్లీఫ్‌

***



(Release ID: 1772745) Visitor Counter : 108