ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 31 OCT 2021 1:56PM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి కి ఆమె వర్ధంతినాడు శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***


(Release ID: 1768149) Visitor Counter : 192