ప్రధాన మంత్రి కార్యాలయం
రోమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
29 OCT 2021 11:28AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదహారో జి-20 శిఖర సమ్మేళనాని కి హాజరు కావడం కోసం రోమ్ కు విచ్చేశారు.
ప్రధాన మంత్రి కి ఇటలీ ప్రభుత్వం లోని సీనియర్ అధికారుల తో పాటు ఇటలీ లోని భారతదేశం రాయబారి స్వాగతం పలికారు.
***
(Release ID: 1767436)
Visitor Counter : 178
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam