ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ మన్ మోహన్ సింఘ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేసిన ప్రధాన మంత్రి

Posted On: 14 OCT 2021 11:52AM by PIB Hyderabad

డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన చక్కని ఆరోగ్యం తో ఉండాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’  అని పేర్కొన్నారు.

***

DS/SH(Release ID: 1763939) Visitor Counter : 81