ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్‌పై తాజా స‌మాచారం

Posted On: 03 OCT 2021 9:12AM by PIB Hyderabad

* కోవిడ్‌-19పై తాజా స‌మాచారాన్ని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం విడుద‌ల చేసింది. ఆ వివ‌రాలు దిగువ‌న పేర్కొన్న విధంగా ఉన్నాయిః

* దేశ‌వ్యాప్త టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా 90.51 కోట్ల వాక్సీన్ డోసుల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది.
* గ‌త 24 గంట‌ల‌లో 22,842 కేసులు న‌మోదు అయ్యాయి. 
* మొత్తం కేసుల‌లో తీవ్రంగా ఉన్న కేసులు 1%క‌న్నా త‌క్కువ ఉన్నాయి. మార్చి 2020 నుంచి అతిత‌క్కువ‌గా 0.80% ఉంది.
* భార‌త‌దేశంలో తీవ్రంగా ఉన్న కేసులు 2,70,557. ఇది 199 రోజుల‌లో అతి త‌క్కువ‌. 
* రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.87% ఇది మార్చి 2020 నుంచి అత్య‌ధికం
* గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న వారి సంఖ్య 25,930. దీనితో పెరిగిన మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 3,30,94,529గా ఉంది.
* వారాంత‌పు పాజిటివిటీ రేటు (1.66%). ఇది గ‌త 100 రోజుల క‌న్నా 3% త‌క్కువ‌. 
* రోజువారీ పాజిటివిటీ రేటు (1.80%). గ‌త 34 రోజుల‌క‌న్నా 3% త‌క్కువ‌. 
* నేటి వ‌ర‌కూ మొత్తం 57.32 కోట్ల ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. 

***


 


(Release ID: 1760749) Visitor Counter : 157