ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 29 SEP 2021 9:25AM by PIB Hyderabad
  • 87.66 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • భారతదేశం రోజువారీ కొత్త కేసులను 20,000 కంటే తక్కువగా నివేదిస్తుంది; గత 24 గంటల్లో 18,870 కొత్త కేసులు
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కన్నా తక్కువ, ప్రస్తుతం 0.84%; మార్చి 2020 తర్వాత అత్యల్ప
  • భారతదేశంలో యాక్టివ్ కేసలోడ్ 2,82,520; 194 రోజుల్లో అతి తక్కువ
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.83%; మార్చి 2020 తర్వాత అత్యధికం
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 28,178. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 1.82 శాతం. ఇది గ‌త 96 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.25 శాతం. ఇది గ‌త 30 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56.74 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

 

****



(Release ID: 1759294) Visitor Counter : 142